పాలకొల్లు: డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో గత వారం రోజులుగా టిప్పర్ లారీల బంద్ ఆదివారం విరమించారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర గనుల శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సహకరించినందుకు, సంఘ అధ్యక్షులు రావురి రాజా కృతజ్ఞతలు తెలిపారు.
ఇసుక లారీల సమ్మె విరమణ