Skip to main content

Telugu News Power

ఎయిడ్స్ పై నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాలి. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: సెప్టెంబర్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను బుధవారం ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచుగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌గా గుర్తించిన వారికి వెంటనే చికిత్స అందించాలని సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాబోయే 3 నెలల్లో హెచ్‌ఐవీ కేసుల గుర్తింపు, ప్రజల్లో విస్తృత అవగాహన…

Read More

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం. వైద్య పరీక్షలు.

పాలకొల్లు: సెప్టెంబర్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏళ్ళవాని గురువు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను బుధవారం సత్కరించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా 12 మంది పారిశుధ్య కార్మికులను మాజీ సర్పంచ్ దొడ్డా ఏడుకొండలు ఘనంగా సత్కరించారు. వీరికి కూరగాయ లను ఈ సందర్భంగా బహుకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అనితర సాధ్యం అన్నారు. వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతిరోజు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులను మాజీ…

Read More

ఏరియా ఆసుపత్రికి సుస్తి, కొత్త భవనంలోకి తరలించి రోగులను కాపాడాలి. -సిపిఎం పార్టీ డిమాండ్.

పాలకొల్లు:సెప్టెంబర్,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులు పట్ల సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు ఏ రవి బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జ్, ఏ శ్యామల రాణి, బాసిన శ్యామల, చల్లా సోమేశ్వరరావు, ఎస్ పురుషోత్తం, బి శ్యామల బృందం శనివారం ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా, వారు ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనం పెచ్చులు…

Read More

బూరుగుపల్లి లో పెనుగొండవారి కుటుంబ సభ్యులచే ఉచిత వైద్య శిబిరం.

యలమంచిలి: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బూరుగుపల్లిలోపెనుగొండ సీతారామయ్య – సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పెనుగొండ సూర్యనారాయణ, నాగ తులసి దంపతులు సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాలకొల్లు సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది.ఈ ఉచిత కంటి, చర్మ వ్యాధుల వైద్య శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ గనిశెట్టి వెంకటకృష్ణ, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ పెనుగొండ రజితలు వైద్య సేవలు…

Read More

ఆరోగ్య రధాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజల వద్దకే వైద్యం.

అరకు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న సంజీవని ఆరోగ్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పాల్గొన్నారు. ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా రూపొందించిన సంజీవని కార్యక్రమంపై అరకులో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించే ఆరోగ్య రథాలను ప్రారంభించారు. అత్యాధునిక 21 ఆరోగ్య రథాల సేవలను ప్రారంభించారు. త్వరలో రాష్ట్ర…

Read More

క్షీరా రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం.

పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శనివారం ఉదయం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుర్వేదం మందులు పాలకొల్లు, జున్నూరు, వెంప వైద్యులు డాక్టర్ గిరీష్, డాక్టర్ జి డి ఎస్ మల్లేశ్వరి, డాక్టర్ కిషోర్, వైద్య సిబ్బంది పాల్గొని సుమారు 80 మంది భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుర్వేద మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల…

Read More

క్యాన్సర్ మరణశిక్ష కాదు. ఆ భయాన్ని మర్చిపోండి. ప్రపంచ ప్రసిద్ధ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు పిలుపు. ఈ ఏడాది 15 లక్షల క్యాన్సర్ కేసులు ఐ సి ఎం ఆర్ ప్రకటన.

జనరల్ డెస్క్: జూలై,7 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్యాన్సర్ ఇక ఎంత మాత్రం మరణశిక్ష కాదని ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాన్సర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏడాది 15 లక్షల కొత్త క్యాన్సర్ రోగులు పుట్టుకొస్తారని ఇండియన్ హోల్ సేల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎం ఆర్) నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. క్యాన్సర్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ కు చికిత్స.

భీమవరం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. కలెక్టర్ కాలు బెణకడం వల్ల, ఒక సామాన్య వ్యక్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. ఓపిలో పేరు నమోదు చేసుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీసి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యశాల గురించి అడిగి తెలుసుకుని…

Read More

మత్తు మందులపై ఆబ్కారిశాఖ అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: మే, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సెలవు రోజుల్లో యువత, విద్యార్థులు పెడదారి పట్టకుండా, స్థానిక ఆబ్కారి శాఖ శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. గంజాయి, సారా, మత్తుమందుల వచ్చే ప్రమాదాలను వివరిస్తూ, వాటి బారిన పడకుండా కాపాడుకునేలా ఈ అవగాహన కార్యక్రమంలో వివరించారు. స్థానిక టిడ్కో గృహసముదాయం వద్ద, పట్టణ ముఖ్య ప్రదేశాల్లో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఫ్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్ ఐ మహేష్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో…

Read More

కంటి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమ

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎస్.ఎమ్. ప్రభుత్వ అటానమస్ కళాశాల నందు ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 1,2, హెల్త్ కేర్ సెంటర్, రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు పాలకొల్లు ఆర్.ఆర్. లయన్స్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘డ్రై ఐ సిండ్రోమ్’ (కళ్లు ఆరిపోవడం) అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు…

Read More