క్రీడల్లోనూ రాణిస్తే విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారు.
అమరావతి ఛాంపియన్షిప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం : ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్)విద్యార్థులు క్రీడల్లో బాగా రాణిస్తే మంచి శరీర దారుఢ్యంతో, విద్యలోనూ అగ్రస్థానంలో నిలుస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని…