శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం.
పాలకొల్లు:సెప్టెంబర్,30 (తెలుగు యూస్ పవర్.కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము లో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిగింది. పూజలు 14 మంది దంపతులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేకం పండిట్ బమ్మిడిపాటి వెంకన్న వారి స్థానములో శ్రీ సుబ్బయ్య స్వామివారి పూజలు, హోమం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ధర్మకర్త…