Skip to main content

Telugu News Power

చవితి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన చవాకుల ట్రస్ట్.

పాలకొల్లు:సెప్టెంబర్,12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే గేట్ వద్ద గల చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా, 500 మట్టి గణపతులు శనివారం ఉచిత పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాలకొల్లు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు విచ్చేసి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని .ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చవాకల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చవాకుల సూర్య నరేష్ బాబు మహిళలకు కుట్టు మిషన్లు,…

Read More

ఛాంబర్స్ కళాశాలలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ.

పాలకొల్లు: సెప్టెంబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా కళాశాల విద్యార్థులకు పర్యావరణహిత వినాయక ప్రతిమల తయారీ, ప్రదర్శన పోటీని కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలు కలిపిన రంగులతో వినాయక విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తారని, మట్టి, సహజ సిద్దమైన రంగులను పసుపు సేంద్రియ, సహజరంగుల ద్వారా వినాయక విగ్రహాలు…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తెలంగాణలో వరుణ యాగం.

హైదరాబాద్: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో వరుణ యాగాన్ని నిర్వహించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి, చెరువులు, జలాశయాలు నిండాలని. పంటలు సమృద్ధిగా పండాలని. రైతన్నల కష్టానికి…

Read More

నేటి నుంచి మంగళగిరి లో 2 రోజుల తెలుగు మహోత్సవం.

మంగళగిరి: జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)తెలుగు మాతృభాష వైభవాన్ని, సాహిత్య సంపదను, కళా సంప్రదాయాలను, జానపద వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం “తెలుగు మహోత్సవం” కార్యక్రమాన్ని ఈ నెల 25, 26, రెండు రోజులు గుంటూరు జిల్లా, మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా ఘనంగా నిర్వహిస్తోంది.ఈ మహోత్సవం అధికారిక గోడ పత్రికను రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి రాష్ట్ర సచివాలయంలో సంస్కృతిక శాఖామాత్యులు కందుల…

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి రూ.2 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన భక్తులు తాడి రమేష్ కుమార్, కరిష్మ పుణ్య దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ…

Read More

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏట ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాం. జగతిలో అమ్మ తర్వాత అమ్మ అంత విలువ గలిగినది అమ్మ నుడియే(మాతృభాష) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ ఒక మనవి . మనలో ఎంతమందికి మాతృభాష పై అభిమానం ఉన్నది. అసలు నేడు ఎంత మంది మాతృభాష గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది .మనలో చాలామందికి తెలియని…

Read More

మహాశివరాత్రి ఏర్పాట్లపై తహశిల్దార్, సమన్వయ కమిటీ సమావేశం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి సందర్భంగా, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తహశిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ అధ్యక్షతన, వారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి ఈనెల 15న అత్యంత వైభవంగా జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలక్కుండా ఉండటానికి తహసిల్దార్ కిషోర్ వివిధ శాఖల అధికారులకు పలు…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరిగాయి. పవళింపు సేవతో మంగళవారం రాత్రి కి సంపూర్ణం అయ్యాయి. అర్చక స్వాములు స్వామివారికి పుష్ప ఉత్సవం చేశారు. అంతరాలయంలో స్వామి వారిని, అమ్మవారిని కొలువు తీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. తిరుమంజనములు, ద్వాదశ తిరువారాధన, దర్పణసేవ, ధూప సేవ జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఏకాంత పవళింపు మందిరంలో…

Read More

మారేడు దళములతో ప్రదక్షిణలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 2( తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి భక్తులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రదక్షణ చేశారు. ప్రతివారం భక్తులు ఏడు మారేడు దళములతో 7 ఏడు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వారం భక్తులు అధిక సంఖ్యలో, సుమారు 300 మంది పాల్గొన్నారు. దేవస్థానం వారు వీరికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదక్షిణలో ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, పర్యవేక్షకులు పి వాసు,భక్తులు పాల్గొన్నారు. ఆలయ ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

అంతర్వేది నరసింహస్వామి చక్రస్నానం లో అద్భుత దర్శనం

సఖినేటిపల్లి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం,8వ రోజు శ్రీవారి సుదర్శనచక్రస్నాననం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ చరిత్రలో జరగని ఓ అద్భుతం ఈ సందర్భంగా చోటుచేసుకుంది. స్వామివారు, సుదర్శన చక్రస్నానం కోసం, గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం చేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిచ్చలంగా, నిర్విహంగంగా, ఆకాశంలో అప్పటి వరకు ఒక్క పక్షి లేకున్నా, ఆకాశంలో నుంచి…

Read More