Skip to main content

Telugu News Power

ప్రముఖ సహజ నటుడు జి.వి. నారాయణరావు మృతి తెలుగు సినీ పరిశ్రమ నివాళులు !

హైదరాబాద్: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న జి.వి. నారాయణరావు (73) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, సన్నిహితులు ప్రేమగా జి.వి.ఆర్ అని పిలుచుకొనే జి.వి నారాయణరావు సుమారు 100కు పైగా చిత్రాలలో నటించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నారాయణరావు, కృష్ణా…

Read More

ఇరుముడి సినిమా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఖేదం. ప్రతి మనసును బాధించే చిత్రణ

జనరల్ డెస్క్: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం. తెరపై ఒక పాత్రను, ఒక వృత్తిని, ఒక వ్యవస్థను ఏ విధంగా చూపిస్తామో, అది ప్రేక్షకుల మనసులో చాలా కాలం ముద్రగా నిలిచిపోతుంది. అందుకే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంటి అంశాలను తెరపై చూపించేటప్పుడు మరింత సామాజిక బాధ్యత అవసరమని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ‘ఇరుముడి’ సినిమాలో ఒక ఉపాధ్యాయురాలి…

Read More

ముగిసిన షావుకారు జానకి శకం. ఏడు పదుల సినీ ప్రయాణానికి ముగింపు.

2026, చెన్నై:ఆగస్టు,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను తన నటనతో, ఎంతగానో అలరించిన సీనియర్ నటి షావుకారు జానకి శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మృతి సినీ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. అయితే, షావుకారు జానకి మరణ వార్తను కేవలం ఒక సీనియర్ నటి కన్నుమూతగా చూస్తే ఆమె ప్రయాణంలోని అసలు…

Read More

విజయవాడలో వెండితెర ఓటిటి అవార్డ్స్. -ముఖ్యఅతిథి మంత్రి కందుల దుర్గేష్.

విజయవాడ: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘విబి ఎంటర్‌టైన్‌మెంట్స్’ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ థీమ్‌తో మంగళవారం నిర్వహించిన “వెండితెర – ఓటీటీ అవార్డ్స్ 2025-26” కార్యక్రమంలో రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు విజేతలకు పురస్కారాలు అందజేశారు. కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి…

Read More

హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య జయంతి వేడుక.

రాజమహేంద్రవరం: ఆగస్టు, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య 116వ జయంతి సందర్భంగా, స్థానిక పుష్కర్ ఘాట్ సమీపంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రేలంగి అభిమానులు, గౌడ, శెట్టిబలిజ సంఘ నాయకులతో కలిసి రేలంగి వెంకట్రామయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు సినీ చరిత్రలో రేలంగి వెంకట్రామయ్య స్థానం ప్రత్యేకమైనది. తన సహజమైన హాస్యం, విలక్షణమైన హావభావాలు, ప్రత్యేకమైన గొంతు, నడక,…

Read More

​ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.

క్యాన్సర్‌తో పోరాడుతూ 74 ఏళ్ల వయసులో తుదిశ్వాస! ​ముంబై: ఆగస్టు,4 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ సినీ పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ​ఈ విషయాన్ని ఆయన మేనేజర్ సిద్ధార్థ్ తివారీ ధృవీకరించారు. నాలుగు సంవత్సరాల క్రితం క్యాన్సర్‌ను…

Read More

సుకుమార్ కు జాతీయ అవార్డు. ఉత్తమ స్క్రీన్ ప్లే, పుష్ప-2

న్యూఢిల్లీ: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు, సంచల రికార్డులు సృష్టించే కోనసీమ కుర్రాడు, చిత్ర విజయానికి అవసరమైన లెక్కలు పక్కాగా చూసుకునే దర్శక దిగ్గజం సుకుమార్ కు “పుష్ప 2” చిత్రానికి గాను జాతీయ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు తెచ్చి పెట్టింది. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు. సృజనాత్మక ప్రయాణం విజయపథంలో కొనసాగుతూ, భవిష్యత్తులో…

Read More

దర్శక దిగ్గజం భారతీరాజా మరణం. చిత్ర పరిశ్రమలో విషాదం.

చెన్నై:జూన్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) దిగ్గజ దర్శకులు భారతి రాజా (84) బుధవారం చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాద వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. వినూత్న తరహా ప్రయోగాలతో తమిళ సినీ జగత్తును కొత్త పుంతలు తొక్కించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. భాషకు అతీతంగా అభిమానులను తన చిత్రాలతో అలరించారు. వీరి చిత్రాల నేపథ్యం గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను, భావోద్వేగాలను వెండితెరపై అత్యంత…

Read More

పెద్ది సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మంత్రి దుర్గేష్.

విజయవాడ: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ప్రతీ చిత్రంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ‘పెద్ది’ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకొని, తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నట్టు…

Read More

నేడు నటులు కృష్ణ పుట్టినరోజు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) బుర్రిపాలెం బుల్లోడు, ఘట్టమనేని శివరామకృష్ణ అనే కృష్ణ చలనచిత్ర రంగంలో చంచలనాలకు మారుపేరు. సాహసాలకు చిరునామా, మానవత్వానికి నిలువెత్తు రూపం, కొత్తదనాన్ని కోరే ధైర్యం అయన విశిష్టతలు. హాలీవుడ్ తలదన్నే కౌబాయ్ చిత్రాల ద్వారా తెలుగు సినీ రంగాన్ని కొత్త మలుపు తిప్పారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్మించారు. భారత పౌరాణిక సినీ వినీలాకాసంలో…

Read More