Telugu News Power

వైసిపి సర్పంచులకు సన్మానం

పాలకొల్లు: మార్చి,30(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల హరి గోపాల రావు సోమవారం నియోజకవర్గ స్థాయిలో సర్పంచులకు సన్మానం చేశారు. ప్రజల కోసం, గ్రామ ప్రగతి కోసం,గత ఐదేళ్లుగా తమ సేవలు అందించినందుకు వైసీపీ పార్టీ తరఫున ఈ సత్కారం అందజేస్తున్నట్టు గుడాల గోపి తెలిపారు. వీరి పదవి కాలం ముగిసినందున వీడ్కోలు సభ ఏర్పాటు చేసి, కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ…

Read More

కేంద్రమంత్రి వర్మచే, పురోహితులకు వస్త్రదానం.

పాలకొల్లు: మార్చి, 30(తెలుగు న్యూస్ పవర్.కాం) పంచారామ క్షేత్రం, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సోమవారం స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో సత్కరించి, వేద ఆశీర్వచన పూజలు. ఆలయఅర్చకులు క్రిష్టప్ప ,అనిల్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాలు పురస్కరించుకుని మాంటిసోరి పాఠశాల, అధినేత కలిదిండి కృష్ణ వర్మ సౌజన్యంతో వందమంది పురోహితులకు మంత్రివర్మ వస్త్ర దానం చేశారు….

Read More

కల నిజమైన వేళ, కళకళలాడిన టిడ్కోగృహప్రవేశ వేడుక.

పాలకొల్లు; మార్చి, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) సొంత ఇంటి కల నిజం చేసి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు లబ్ధిదారులకు తాళాలు అందించడంతో సోమవారం టిడ్కో ఇళ్ల సముదాయంలో తిరునాళ్లను మరిపించింది. ఈ గృహప్రవేశ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కోలాహలంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, ఆనాడు, కేంద్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల 6,140…

Read More

మంత్రి శ్రమదానం.

పాలకొల్లు: మార్చ్; 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి పనుల వారం వారం పరిశీలనా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్థానిక 27వ వార్డు క్రైస్తవ స్మశాన వాటిక పనులు పరిశీలించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన ఆదివారం స్లాబ్ పనులు నిర్మాణంలో శ్రమదానం చేశారు. అక్కడే అల్పాహారం తీసుకున్నారు. పలు జరుగుతున్న తీరు పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోనూరు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More

అజరామర స్ఫూర్తి పుట్టపర్తి. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: మార్చి, 29 తెలుగు న్యూస్ పేపర్.కాం) తెలుగు సాహితీ విని ఆకాశంలో ధృవతారగా వెలిగిన పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సాహితీ సష్ట, తెలుగు జాతి మహనీయ మూర్తికి ఘణ నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి అజరామరమైన సేవలు అందించిన “సరస్వతి పుత్రుడు” పుట్టపర్తి నారాయణాచార్యుల స్ఫూర్తి భావితరతరాలకు మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు.

Read More

నిత్యం సాహసం లంక ప్రజల జీవన చిత్రం -మంత్రి నిమ్మల ఆవేదన.

యలమంచిలి: మార్చి, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) లంక ప్రజల జీవితం ప్రతినిత్యం సాహసంతో కూడుకున్నదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కానకాయలంక, పెదలంక లంక గ్రామాల్లో రూ.23.64 కోట్లతో నిర్మించనున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా,ఆదివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. లంక గ్రామాల్లో ఇప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితిలో లంక ప్రజల జీవనం ఒక సాహసం అన్నారు. విద్య, వైద్యం వారికి ఇప్పటికీ…

Read More

జాతీయ రాజకీయాలకు దిక్సూచి తెలుగుదేశం పార్టీ -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెనుసంచలనమని, దేశ రాజకీయాలకు దిక్సూచని, పార్టీ కీలక నేత, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆదివారం స్థానిక ఉగాది బొమ్మల్ సెంటర్ సమీపంలో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి,పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ముందు, టిడిపి తర్వాత అనే స్పష్టమైన…

Read More

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలు. -పార్టీజాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీ,సుశిక్షితితులైన కార్యకర్తలదేనని, వారే అధినేతలని, రాజకీయాల్లో కొత్త సంస్కృతికి శ్రీకారం చుడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ పదాన్ని ఆవిష్కరించి ఆదివారం ఆవిర్భవ సభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని మూడు ముక్కలాట ముగిసింది…

Read More

ఆకివీడు పెదపేట రామాలయం ఘర్షణ వెనుక కుట్ర కోణం. -ఎంపీ పాకా సత్యనారాయణ ఆరోపణ.

భీమవరం: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీరామనవమి పండగ సందర్భంగా, ఆకివీడు, పెదపేట రామాలయం ప్రవేశాన్ని అడ్డుకోవడం వెనుక కుట్ర కోణం ఉందని రాజ్యసభ సభ్యులు బాగా సత్యనారాయణ ఆరోపించారు. రామాలయం వద్ద జరిగిన ఘర్షణలో గాయపడ్డ జనసేన కార్యకర్తలను భీమవరం ఆస్పత్రిలో ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పురాతన దేవాలయాలకు చెందిన ఆస్తులను కాచేయడానికి ఈ ఘర్షణలు సృష్టించినట్టు తెలిపారు. ప్రస్తుతం నిరాదనం గురైన, దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడానికి, మతమార్పిడి చెందిన…

Read More

కృష్ణ శిలతో ఆకివీడులో రామాలయం – ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు

ఉండి: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీరా మనవ సందర్భంగా, రామాలయ ప్రవేశానికి అభ్యంతరం తెలిపిన వివాదంతో తెలుగులోకి వచ్చిన నాకు వీడు పెదపేట పురాతన రామాలయం నిర్మాణానికి పూనుకున్నట్టు ఉపసభాపతి కనుమూరి రఘవరామ కృష్ణంరాజు ఆదివారం తెలిపారు. రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో చేపట్టనున్నామని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆదివారం తెలిపారు. ఈ ఆలయాన్ని శిల్పకళ, వాస్తు, ఆగమ…

Read More