Telugu News Power

ఒక ఐడియా, నెలకు 8 లక్షల వరకు ఆదాయం, వలపు వల యువత విలవిల.

ఇన్స్టాలో ఓ యువతి చిత్రం

హైదరాబాద్: ఏప్రిల్, 8(తెలుగు మూవీస్ పవర్. కామ్) సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల మోసాలు రోజువారి జరుగుతున్నాయి. స్కామర్లు రకరకాల మార్గాల్లో అమాయకులతో ఆలోచిస్తాయి అధికారులు రాజకీయ నాయకులను బురిడీ కొట్టించి భారీగా సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఇటీవల మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఊరి పెట్టుబడి కేవలం ఇనిస్టాలోఒక ఎకౌంటు. నెలవారి వీరి బ్యాంకు ఖాతాలో ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం వచ్చి పడుతుంది. వీరి ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు 1.4 మిలియన్ చాలా దారులు అతి కొద్ది కాలం పోవుతున్నారు. ఇంతకీ వారు చేసే ఘనకార్యం, ఇన్స్టాల్ అకౌంట్లో ఆకర్షణ ఏమైనా ప్రదర్శనకు సంబంధించి ఫోటో పెట్టి, ఇంకా ఆకర్షణీయమైన ఫోటోలు కావాలంటే,కేవలం 399 రూపాయలు చెల్లించిన వారు నిలభ్యంతరంగా చూడవచ్చని ప్రకటనలు ఇస్తున్నారు. ఇది సోషల్ మీడియా పరిధిలో బేరంగా పరిగణించబడుతుందా లేదా అనేది ఇతిమిద్దంగా తెలియరావడం లేదు. కొందరు బుల్లితెర భామలు, కుటుంబ నేపథ్యం, విచ్చలవిడి జీవితం, వ్యతిరేకమైన ఖర్చుకు అలవాటు పడి, అందుకు తగ్గ ఆదాయం రాక ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నట్టు తెలియ వచ్చింది. యువత తల్లిదండ్రులు తమ బిడ్డలు కంటి రెచ్చగొట్టే ప్రకటనల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫాలో అవుతారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివాహితులైన వారు కూడా దీనికి అతీతులు కాదని చెబుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.