Telugu News Power

కొత్త రైల్వే జోన్ కు ఆర్థిక సలహాదారు నియామకం.

బాధ్యతలు స్వీకరిస్తున్న హరి ప్రసాద్

విశాఖపట్టణం: మార్చి, 2(తెలుగు న్యూస్ పవర్. కాం) విశాఖపట్నం కేంద్రంగా, కొత్తగా ఏర్పాటు అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సోమవారం డాక్టర్ పూడి హరి ప్రసాద్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ షియల్ అడ్వైజర్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరి స్వస్థానం ఉత్తరాంధ్రకు చెందిన ఉద్దానం గ్రామం. వీరు 1993 ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందినవారు. రైల్వే శాఖలో ఏదో హోదాల్లో పని చేశారు, రక్షణ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందించారు. కొత్త రైల్వే జోన్ అభివృద్ధికి ఈరు సేవలో ఎంతో దోహదం చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు.