పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక 31వ వార్డు, వడలివానిపేట ప్రాథమిక పాఠశాల, మరుగుదొడ్ల నిర్మాణానికి, మంత్రి నిమ్మల రామానాయుడు 3.60 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ పనులకు శుక్రవారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో,
పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కాపర్తి, అన్నదాన సత్రం కమిటీ సభ్యులు సత్యనారాయణ, పలువురు కోటి నాయకులు పాల్గొన్నారు.