Telugu News Power

‘మళ్ళిన’ మృతికి ఘన నివాళి.

మళ్ళిన' నకు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

తణుకు: ఫిబ్రవరి, 25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ పారిశ్రామికవేత్త మళ్లీన రామచంద్రరావు, బుధవారం మృతి చెందారు. వీరు పారిశ్రామిక కుటుంబీకుల రెండవ తరానికి చెందిన వారు. స్వచ్ఛంద సంస్థ రోటరీ ప్రముఖులు. సాహిత్య రంగానికి మహారాజ పోషకులు. వీరి మృతికి, ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్మే ఆరమిల్లి రాధాకృష్ణ తదితర ప్రముఖులు నివాళులర్పించారు.