Telugu News Power

రిపబ్లిక్ డే వేడుక దృశ్యాలు

పోలపల్లి వృద్ధాశ్రమం వద్ద జెండా ఆవిష్కరణ చేస్తున్న గాంధీభవన్రాజు
లంకలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గణతంత్ర దినోత్సవం
పీహెచ్సీలో స్టాఫ్ నర్స్ కె ముత్యావల్లికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గీతాబాయి జిల్లాఉత్తమ సేవా అవార్డు అందజేశారు. ఆమెను పిహెచ్ సిబ్బంది అందరూ అభినందించారు
జిల్లా కలెక్టర్ నాగరాణి నుంచి అవార్డు స్వీకరిస్తున్న పాలకొల్లు తాసిల్దార్ దుర్గాప్రసాద్
పాలకొల్లు చాంబర్స్ కాలేజీ వద్ద రిపబ్లిక్ డే ఉత్సవాలు
యలమంచిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద రిపబ్లిక్ డే వేడుకల్లో ఎంపీడీవో జీడివి ప్రసాద్, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి
ఎలమంచిలి తాసిల్దార్ కార్యాలయం వద్ద జాతినేతలకు నివాళులర్పిస్తున్న తహసిల్దార్ పవన్