విశాఖపట్టణం: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్.కాం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా,
విశాఖ జిల్లా కలెక్టర్ గా ముట్టింబాకు అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్ నియమితులయ్యారు. విశాఖ కలెక్టర్ కార్యాలయ చాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ స్థానంలో పనిచేసిన, హరేంధిర ప్రసాద్ కాకినాడ కలెక్టర్ గా బదిలీపై వెళ్ళారు.
విశాఖ కలెక్టర్ గా కిషోర్.