| క్రమ సంఖ్య | పండుగ / సందర్భం | తేదీ | రోజు |
|---|---|---|---|
| 1 | భోగి | 14-01-2026 | బుధవారం |
| 2 | మకర సంక్రాంతి | 15-01-2026 | గురువారం |
| 3 | కనుమ | 16-01-2026 | శుక్రవారం |
| 4 | గణతంత్ర దినోత్సవం | 26-01-2026 | సోమవారం |
| 5 | మహా శివరాత్రి | 15-02-2026 | ఆదివారం |
| 6 | హోలీ | 03-03-2026 | మంగళవారం |
| 7 | ఉగాది | 19-03-2026 | గురువారం |
| 8 | రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) | 20-03-2026 | శుక్రవారం |
| 9 | శ్రీ రామనవమి | 27-03-2026 | శుక్రవారం |
| 10 | గుడ్ ఫ్రైడే | 03-04-2026 | శుక్రవారం |
| 11 | బాబు జగ్జీవన్ రామ్ జయంతి | 05-04-2026 | ఆదివారం |
| 12 | డా. బి.ఆర్.అంబేడ్కర్ జయంతి | 14-04-2026 | మంగళవారం |
| 13 | బక్రీద్ (ఈద్-ఉల్-అద్హా) | 27-05-2026 | బుధవారం |
| 14 | మొహర్రం | 25-06-2026 | గురువారం |
| 15 | స్వాతంత్ర్య దినోత్సవం | 15-08-2026 | శనివారం |
| 16 | వరలక్ష్మీ వ్రతం | 21-08-2026 | శుక్రవారం |
| 17 | ఈద్-మిలాద్ (1447 హిజ్రి) | 25-08-2026 | మంగళవారం |
| 18 | శ్రీకృష్ణ అష్టమి | 04-09-2026 | శుక్రవారం |
| 19 | వినాయక చవితి | 14-09-2026 | సోమవారం |
| 20 | మహాత్మా గాంధీ జయంతి | 02-10-2026 | శుక్రవారం |
| 21 | దుర్గాష్టమి | 18-10-2026 | ఆదివారం |
| 22 | విజయదశమి | 20-10-2026 | మంగళవారం |
| 23 | దీపావళి | 08-11-2026 | ఆదివారం |
| 24 | క్రిస్మస్ | 25-12-2026 | శుక్రవారం |
ఆంధ్రప్రదేశ్ – 2026 ప్రభుత్వ సాధారణ సెలవులు