Skip to main content

Telugu News Power

నేడు పెదగోపురం మూసివేత.

పాలకొల్లు పెద్ద గోపురం

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం మంగళవారం ఉదయం 5 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం గం.3.18 లు నుంచి సాయంత్రం గం.6.49ల వరకు ఉంటుంద తెలిపారు. చంద్రగ్రహణం, స్పర్శ కాలం మధ్యాహ్నం గం 3.18 లకు మొదలవుతుంది. శుద్ధ మోక్షకాలం సాయంత్రం గం6.49లకు పూర్తవుతుంది. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు తెల్లవారుజామునిర్వహించి, పునః దర్శనం బుధవారం అన్నపూర్ణేశ్వరి సహిత క్షీరా రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహ దర్శనం కల్పిస్తారని ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాస్ రావు సోమవారం తెలిపారు.