Telugu News Power

ఆర్ఎస్ఎస్ పై అమెరికా కమిషన్ కన్నెర్ర.

ఆర్ఎస్ఎస్ గూడచారి సంస్థ అమెరికా ఆరోపణ

అమెరికా: మార్చ్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్, భారత దేశానికి చెందిన ఆర్ఎస్ఎస్ పై కన్నెర్ర చేసింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ సోమవారం భారతీయ స్వయంసేవక్ సంఘ ఒక గూడచారి సంస్థ గా అభివర్ణించింది. ఈ సంస్థ పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశంలో మత స్వేచ్ఛ ఏ పరిస్థితుల్లో ఉందో నిజనిర్ధారణ చేయటానికి అనుమతించాలని కోరింది. భారతదేశాన్ని ఆందోళన కలిగించే దేశాల సరసన చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.