ఉండి: ఫిబ్రవరి, 8 (తెలుగు న్యూస్ పవర్) ఉపసభావతి, మాజీ ఎంపీ, స్థానిక శాసనసభ్యులు, కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద జరిగిన కార్యక్రమంలో 400 మంది రైతులకు ఉచితంగా బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఐ సి ఏ ఆర్- భారతీయ వరి పరిశోధనా సంస్థ, హైదరాబాద్ వారి సౌజన్యంతో 28 లక్షల విలువైన ఈ ప్రేయర్ లో రైతులు అనుకున్నారు. రైతులు ఆధునిక, సాంకేతిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.
ఉండి రైతులకు 28 లక్షలతో ఉచిత స్ప్రేయర్లు పంపిణీ.
స్ప్రేయర్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి