యలమంచిలి: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) తరచూ, వరదలు వల్ల ఇబ్బందులు పడుతున్న కనకాయలంక ప్రజలకు శాశ్వత విముక్తి కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సోమవారం, ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తారని, పెదలంక సర్పంచ్ తాళ్ల నాగరాజు తెలిపారు.
కనకయలంక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనుల్లో కదలిక.
ఫ్లై ఓవర్ బ్రిడ్జి స్థలాన్ని పరిశీలిస్తున్న ఇంజనీర్లు