Telugu News Power

కరెంటు సరఫరా లేకపోయినా పాలకొల్లులో నీటి సరఫరా ఆగదు -మంత్రి నిమ్మల

రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు కృషి తో మంచి నీటికి మహర్ధశ పట్టింది. ఇందుకుగాను దాదాపు కోటి డబ్బై లక్షల రూపాయల వ్యయం చేసారు. ముఖ్యంగా వాటర్ హెడ్వర్క్స్ ఏరియేటర్స్ కు 89.51లక్షల వెచ్చించారు. ఇక్కడే మరో40 లక్షల రూపాయలతో ముడినీటి పంపుహౌస్కు కు ఖర్చు చేశారు. కొత్త జనరేటర్ 40లక్షల రూపాయలతో ఏర్పాటు చేశారు. తరచుగా గాలికి, వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు మంచి నీటికి కటకటలాడకుండా నిరంతర మంచి నీటి సరఫరా జగుతుందని బ్రాడిపేట లో బుధవారం జరిగిన సభ లో తెలిపారు. #nimmala #news #telugu  #Minister