విశాఖపట్నం: ఫిబ్రవరి,21 (తెలుగు న్యూస్ పవర్)
భారత్ తన మూడో అణువుశక్తితో నడిచే బాలిస్టిక్ జలాంతర్గామి ఐఎన్ఎస్ హరిధామన్ ఈ ఏడాది ఏప్రిల్,మే నెలలోనౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించిన, ఈ సబ్మెరైన్ నిర్మాణంలో ఎల్ అండ్ టి
లాంటి వం
ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి.విస్తృత సముద్ర ప్రయోగాలు సి ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం, ఇది భారత అణునిరోధక శక్తికి ఆధారమైన స్ట్రాటజి ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో పనిచేయనుంది.ఇది కీలకమైన స్టెల్త్ అండ్ దీర్ఘకాల సామర్థ్యం అణురియాక్టర్ తో పనిచేసే ఈ సబ్మెరైన్ చాలా కాలం నీటిలో ఉండగలదు. ఈ జలాంతర్ర్గామి ఉనికిని గుర్తించడం అత్యంత క్లిష్టంమయినది. దీనిపై ప్రయోగించే క్షిపణి సామర్థ్యం 750 కిలోమీటర్ల పరిధి గల కె15 మరియు 3000 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ప్రయాణించే k4 సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను మోయగలదు.సెకండ్ స్ట్రైక్ హామీ అనతాడు జరిగితే ప్రతిదాడీ చేయగల సామర్థ్యానికి ఎస్ఎస్బిఎన్ లు నిర్ధారిస్తాయి. ఇది నిరోధక
వ్యవస్థలో మూలస్తంభం. భారత యొక్క ఎస్ఎస్పిఎన్ ప్రయాణం 2016లో సేవలో చేరిన ఐఎన్ఎస్ హరిహంత్ ప్రారంభం తర్వాత, 2024 ఐఎన్ఎస్ హరిగాత్ చేరింది. ఇప్పుడు హరిధామ్ చేరటంతో ఈ శక్తి మరింత బలపడుతుంది. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉండగా, భవిష్యత్తులో మరింత పెద్ద సామర్ధ్యంతో ఎస్ ఫైవ్ తరగతి సబ్ మెరైన్ కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఇలా నిర్మించి, నిర్వహించే జాబితాలో ఉన్న సభ్య దేశాలు,అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ,చైనా సరసన భారత్ కూడా దృఢంగా నిలిచింది. ఇది నిశ్శబ్దం, వ్యూహాత్మ నిరోధక శక్తి.
కొత్త జలాంతర్గామితో భారత అణురక్షణ మరింత బలపడింది.