Telugu News Power

క్షీరారామంలో చక్రస్నాపూజలు

క్షీరా రామం లో చక్రస్నాన పూజ

పాలకొల్లు: ఏప్రిల్ ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ)స్థానిక,
పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ,శ్రీ స్వామీవారి ‌ చక్రస్నాన పూజలు,తదనంతరం శ్రీ చక్ర స్నాన పూజల లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, నీలపు సింహాచలం, నీలాపు మణి, భాసి న అప్పల నాగ సత్యనారాయణ గారు, పెను మచ్చ శ్రీదేవి , హోత ప్రవాళ,వందరపు కుమారి దంపతులు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, అనిల్ , .ఆలయ పర్యవేక్షకులు
పి వాసు పాల్గొ న్నారు.