పాలకొల్లు:డిసెంబర్23
(తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రం, స్థానిక శివాలయం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానిక అభిషేక మండపంలో అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
నూతన కమిటీ ప్రధానంగా ఆలయ అభివృద్ధి గురించి విస్తృతంగా,ఈ సమావేశంలో చర్చించారు. ఆలయ అర్చకులు, అభిషేక పండితులు యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, క్రిస్టప్ప,అభిషేక పండిట్ సూరిబాబు, పర్యవేక్షకులు పి. వాసు, ధర్మకర్తలు కే.సూరిబాబు,హోత ప్రవల్లిక యూ పెద్దిరాజు, నాళం సురేఖ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్షీరారామ ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం
ధర్మకర్తల మండలి సమావేశం