పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, స్థానిక డీలక్స్ సినిమా రోడ్ లో గల ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జనసేన పార్టీ పతాకాన్ని స్థానిక క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్,చిన్ని ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. స్థానిక మారుతి సెంటర్, రామారావు పేట, గాంధీ బొమ్మల సెంటర్, సాయిబాబా గుడి రోడ్డు, టిట్కో కాలనీ, తదితర పలుచోట్ల పథకావిష్కరణ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పళ్ళు, మిఠాయిలు మంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు, స్థానిక కనకదుర్గమ్మ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వరరావు, మైగాపుల పద్మజ, పట్టణ అధ్యక్షులు స
శిడగం సూరి, బొద్దని శిరీష్, మండల రజని, కొప్పులేడి కళ్యాణ్, శిడగం రవి, బెట్ట లక్ష్మీనారాయణ, ఆచంట రామకృష్ణ, సుంకర గణేష్, పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.
జనసేన జెండా ఆవిష్కరణ.