తిరుమల: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్) చంద్రగ్రహణం సందర్భంగా, మంగళవారం ఆలయాలు మూసి ఉంచారు. గ్రహణం విడిచిన తరువాత, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే నిమిత్తం, శాస్త్రోక్తంగా ఆలయ సంప్రోక్షణ చేశారు. గ్రహణ శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8:30 గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అధికారులు అనువమతించారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రారంభం.
శ్రీవారి ఆలయ తలుపులు తెరుస్తున్న అర్చకులు