నర్సాపురం: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్)
నరసాపురంలో ఏపీ జేఏసీ నరసాపురం తాలూకా నిర్మాణం సోమవారం జరిగింది. యలమంచిలి, మొగల్తూరు నరసాపురం టౌన్, నర్సాపురం రూరల్ మండలాలు ఈ తాలూకాలో ఉన్నాయి. నరసాపురం తాలూకా జేఏసీ జాయింట్ సెక్రటరీ గా యలమంచిలి మండలం మండలం, పంతం రామమూర్తి నాయుడు, ఈసీ మెంబర్లుగా దండు పద్మావతి, గుత్తిందీవి శ్రీనివాసరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ఎస్ విజయరామరాజు ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
నర్సాపురం తాలూకా జేఏసీ ఏర్పాటు.
నర్సాపురం ఏపిజేఏసీకి ఎంపికైన ప్రతినిధులు