పాలకొల్లు: ఫిబ్రవరి,11 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక పూలపల్లి గ్రామంలో గాంధీ మెగా పార్క్ నిర్మాణానికి, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో ప్రజలు, కుటుంబ సమేతంగా, ఆహ్లాదకర వాతావరణం లో గడపడానికి, అందరికీ అనువైన చక్కని ప్రదేశంలో ఈ పార్కు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయానికి, ఇతర కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
పూలపల్లిలో మెగా పార్క్
పూలపల్లి గాంధీ మెగా పార్క్ విశేషాలు వివరిస్తున్న భగవాన్ రాజు