బెస్ట్ ఫిల్మ్: పుష్ప 2: ది రూల్
బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్): లక్కీ భాస్కర్
బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): నేహా శెట్టి (హను-మాన్)
ఉత్తమ నటి: నివేదా ధామన్ (35 – చిన్న కథ కాదు)
ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ (సత్యభామ)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అమితాబ్ బచ్చన్
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 (తెలుగు): పుష్ప 2 దుమ్మురేపింది.. అల్లు అర్జున్, సుకుమార్‌కు ఘన గౌరవం