యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్)
యలమంచిలి మండల పరిషత్, మండల అధ్యక్షులు నిధులతో,మండల అభివృద్ధి కి కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో లతో, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో, ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. మండల అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, బూరుగపల్లి,కడలి సుబ్బలక్ష్మి, ఎడుకొండలు , గుంపర్రు, కంబాల సత్య శ్రీ , మట్లపాలెం, కడలి సునీతనరసింహారావు,
నార్ణిమెరక, ఇసుకపల్లి శ్రీధర్ వర్మ , అబ్బిరాజు పాలెం, శిరిగినీడి సునీత దొరబాబు, ఆర్యాపేట, మానుకొండ చిట్టెమ్మ, మట్లపాలెం సర్పంచ్ చల్లా విశ్వేశ్వరావు (నల్లయ్య)గా, అబ్బిరాజు పాలెం సర్పంచ్, కామిశెట్టి సాయిబాబు, కాoబోట్లపాలెం సర్పచ్ అనిశెట్టి మల్లికా నవీన్, చింతదిబ్బ సర్పంచ్ చిలుకూరి సూర్యావతి, ఆర్యాపేట సర్పంచ్ మెడిది జ్ఞానమని, కనకాయలంక సర్పంచ్ మద్దా శ్రీనువాసు, వైయస్సార్సీపి నాయకులు బొంతు కర్ణారెడ్డి , మందా హరి కుమార్ , అనిశెట్టి ధర్మారావు, ఇల్లింకి నాగ శ్రీను గారు,తదితరులు పాల్గొన్నారు..
మండల పరిషత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
శంకుస్థాపన చేస్తున్న ఎంపీపీ ధనలక్ష్మి రవికుమార్