యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక సెంటర్లో తాలూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) నాతో రేన్లో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు.
శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి
అమ్మవారి ఆశీస్సులతో, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో బానమ్మ, వారి మనవడు తాళ్లూరి రాంబాబు జ్ఞాపకార్థం యలమంచిలి సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేసారు.
యలమంచిలి లో చలివేంద్రం ప్రారంభం.