పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్.కాం) రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదని మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ రంగారావు మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు. అమరావతి శాశ్వత రాజధాని గా పార్లమెంటులో చట్టం చేయడంతో కూటమి శ్రేణులు అంగర ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధానికి 33 ఎకరాలు ఇచ్చిన రైతులను రూట్ల పాలు చేసి వారిని, తీవ్రంగా ఇబ్బందులు ఫోన్ చేశారని ఆరోపించారు. దేశమంతా ఒక్కటై అమరావతికి మద్దతు తెలిపితే జగన్ వ్యతిరేకించుటాన్ని ఉన్మాద చర్యగా అంగర పేర్కొన్నారు. వీరిని మానసిక చికిత్స కోసం ఆసుపత్రి పంపాలని ఎద్ధేవ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్, ధర్మారావు ఫౌండేషన్ కన్వీర రావు అప్పారావు, బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్ నృత్యం సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్ఛెట్టి బాబు, వెంకటేశ్వరరావు, కర్నేని రోజారమణి,పాములు రజనీ కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, వట్టం గణేష్, ధనాన్ని సూర్యప్రకాష్, మహిళ నాయకులు కార్యకర్తలు రంగుల జల్లుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదు. -మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు.
అమరావతి సంబరాల్లో పాల్గొని ప్రసంగిస్తున్న అంగర