Telugu News Power

శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి రూ.64 వేలు.

నువ్వు నమ్మకు బంగారు కానుక సమర్పిస్తున్న శెట్టి అన్నపూర్ణ దంపతులు

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణ నిధికి రూ.64వేల రూపాయల విరాళం, శృంగవృక్షంకు చెందిన పచ్చిపులుసు యానాది శెట్టి అన్నపూర్ణ దంపతులు 4.300 గ్రాముల బంగారం సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శనివారం తెలిపారు.