Telugu News Power

శ్రీ క్షీరారామ ఆలయ అమ్మవార్లకు సారె సమర్పణ.

అమ్మవార్లకు సారె తీసుకు వెళుతున్న చైర్మన్ రాము, తదితరులు

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల 27న ప్రారంభమైన కల్యాణోత్సవాలు గురువారం ఘనంగా పరిపూర్ణం అయ్యాయి. శ్రీ స్వామివారి ఆలయంలో కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ పుష్ప ఉత్సవంజరిగింది. ఈ కార్యక్రమంలో 27 జంటలతో, సారే, కార్యక్రమమం జరిగింది. పురవీధులలో, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తరలి వచ్చారు.
శ్రీ అమ్మవార్లకు సారే సమర్పించారు