సెమీస్ కు చేరిన టెన్నిస్ పోటీలు
పాలకొల్లు, తెలుగు న్యూస్ పవర్: పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న టెన్నీస్ పోటీలు బుధవారం క్వార్టర్ ఫైనల్ దశ పూర్తి చేరుకొన్నాయి. చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు ఈ నెల 8న ప్రారంభమయ్యాయి. నరసాపురంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ఉన్న రెండు కోర్టులలోను, పాలకొల్లు టౌన్ హాల్ కోర్టులోను, కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోర్టులోను సింగిల్స్ డబల్ విభాగాలలో క్వార్టర్ ఫైనల్ పోటీలు నువ్వానేనా…