Telugu News Power

ఇంజనీర్ల సంఘం ఏకగ్రీవ ఎన్నిక

పాలకొల్లు, నవంబర్14(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. కల్వకొలను దుర్గ రామస్వామి అధ్యక్షునిగా, జీవీఎస్ఎన్ స్వామి నాయుడు ప్రధాన కార్యదర్శిగా, డి.రాంబాబు ఉపాధ్యక్షుడిగా, బీ. కాలేశ్వర రావు, కోశాధికారిగా కె సత్య ఋషి,ఆర్గరైజింగ్ కార్యదర్శిగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక, సుబ్రమణ్యం రాజు పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు సంఘసభ్యులు హాజరయ్యారు.

Read More

నేడే స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ విగ్రహఆవిష్కరణ

భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవాగ్ని రగిలించిన తొట్టతొలి యోధుడు, భరతజాతి ముద్దు బిడ్డ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తలతెగిపడినా, మొండెం ఆధారంగా యుద్ధం చేసిన మహావీరుడు, సమరసింహం ఈ నరసింహారెడ్డి. త్యాగాల ఉయ్యాల స్పూర్తి,భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఓ మహాధ్యాయం. వీరి జీవితచరిత్ర మూలంతో, సైరా నరసింహా రెడ్డి పాత్ర చిరంజీవి నటించి చలన చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. ఈ విప్లవవీరుల విగ్రహాన్ని పెనుమంట్ర మండలం, మార్టేరు కూడలి వద్ద నేడు ఆదివారం…

Read More

విష్ణాలయంలో కార్తీక వన సమారాధన

యలమంచిలి, నవంబర్ 14 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉసిరివనంలో కార్తీక వన సమారాధన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు చేశారు.పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిలుకూరి ఆంజనేయులు వారి ధర్మకర్తలు అర్చకులు వాడపల్లి గోపి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.  

Read More

ప్రశాంత్ కిషోర్ బుట్టలో పడని బీహార్ ఓట్లు

భారతదేశంలో బీహార్ రాష్ట్రం చాలా ప్రత్యేకమైనది.ఇక్కడ ఇంకా రాతియుగం నాటి సామాజిక ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. అత్యంత క్రూరమైన అంతర్గత ఊచకోతలు ఇక్కడి ప్రజలకు సుపరిచితం. నా మిత్రుడు ఒకరు బీహార్ కు చెందిన అనంత్ ఝా.ఇతను బీహార్ లో మనుగడ సాగించలేక ఢిల్లీకి చేరిన దేశం లోనే ఒక కాందీశీకుడుకుడు. ఇది నాకు ప్రత్యక్షమైన ప్రత్యక్ష అనుభవం. ఇక లోతుకు వెళితే ఇలాంటి సంఘటనలు ఎన్నో. మానవీయ విలువలకు అక్కడ అంతగా చోటు ఉండదు. అక్కడ నాయకులు…

Read More

ఆహ్లాదకరంగా బాలల దినోత్సవం

పాలకొల్లు, నవంబర్,14 ( తెలుగు న్యూస్ పవర్) బాలల దినోత్సవం సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గం లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో ఆహ్లాదకరంగా వేడుకలు నిర్వహించారు. యలమంచిలి మండలం పెనమర్రు, ఎలమంచిలి అడవిపాలెం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు వివిధ కార్యక్రమాలలో తమ ప్రతిభ ప్రదర్శించారు. ఆయా పాఠశాల ఉపాధ్యాయులు శేష సాయి, పోలిశెట్టి క్రాంతి, శ్రీదేవి జయంతి, కుమారి తదితర పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాలకొల్లు నారాయణ పాఠశాలలో చిన్నారులు ఉత్సాహంగా అనేక సాంస్కృతి కార్యక్రమాలతో అలరించారు.ఈ…

Read More

మంత్రి నిమ్మల మోటార్ సైకిల్ ర్యాలీ

పాలకొల్లు, నవంబర్ 14 ( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తెలుగుదేశం నూతనకమిటీల ఆవిర్భావ సభకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకొల్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మోటార్ సైకిల్ ర్యాలీ తో లంకలకోడేరు తరలి వెళ్లారు. పాముల రజిని కుమార్ మండల తెలుగుదేశం అధ్యక్షులుగా, ఇతర అనుబంధ విభాగాల సభ్యులు పదవీప్రమాణస్వీకారం చేశారు. ఈ సభలో తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు…

Read More

టెన్నిస్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం

  పాలకొల్లు, నవంబర్ 14, (తెలుగు న్యూస్ పవర్) కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన, చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ భవిష్యత్తులో టెన్నిస్ తో పాటు షటిల్ లాంటి క్రీడలు కూడా జాతీయస్థాయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే షటిల్…

Read More

తుది పోరులో గెలిచేది ఎవరో ట్రోఫీతో నిలిచే విజేత ఎవరో

పాలకొల్లు, నవంబరు13, (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక టెన్నిస్ పోటీలు ముగింపు దశలో ఉన్నాయి. సెమీఫైనల్ పోటీలు గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి. విజేతల వివరాలు: 70 ఏళ్ల పైబడిన వారి సింగిల్స్ ఎస్. శెట్టు 6- 4,6- 4 వరుస సెట్లలో జీ.వి. సన్యాసి రాజు పై గెలుపొందారు. 70 ఏళ్ల పైబడిన డబుల్స్ విభాగాల్లో ఏ. రాంబాబు అండ్ సెట్టు…

Read More

మెడికల్ కాలేజీల పై వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మొద్దు

అభివృద్ధి పథంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసిపి పార్టీ అడుగున అడ్డంకులు సృష్టిస్తున్నదని బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నట్లు కపర్ది ఆరోపించారు. లంకల కోడేరు సహకార సంఘం అధ్యక్షులు నివాసంలో బుధవారం పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల17 మెడికల్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతున్నాయని ఆ పార్టీ…

Read More

మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ పై నిరసన ర్యాలీ

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ-4 విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకురావడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ బుధవారం నిర్వహించింది. ఈ ర్యాలీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ కార్యాలయం, వై. యస్. ఆర్. వై జంక్షన్ నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదగా ఎమ్మార్వో కార్యాలయానికి చేరింది. ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రైవేట్ కాలేజీల్లో వైద్య విద్య పేద విద్యార్థులు చదువుకోడానికి అవకాశం ఉండదన్నారు. వెంటనే పి4 విధానాన్ని రద్దు చేయాలని ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం…

Read More