Telugu News Power

నేడే ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా ఉచిత టీకా.

అమరావతి: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) బాలికల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా టీకా వేసే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభిస్తారు. బాలికలు యువతుల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారతదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నది. ఈ వ్యాధి నివారణకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్యాన్సర్ ముప్పు 14 -15 ఏళ్ల మధ్య బాలికలకు ఎక్కువగా పొంచి ఉంది. ఇందుకుగాను హెచ్ పి వి టీకా వేసే కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ…

Read More

గ్రామ గ్రామానికి వైద్యం.

పాలకొల్లు:ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) గ్రామ గ్రామానికి వచ్చే,సంచార చికిత్స కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని డాక్టర్ ఎం నవ్య జీవన్ కోరారు. లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కాపవరం సచివాలయం వాలమర్రు గ్రామంలో సంచార చికిత్స శిబిరాన్ని డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవ్య జీవన్ మాట్లాడుతూ, ఈ క్యాంపు నందు బీపీ. షుగర్ ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం. గర్భిణీ స్త్రీలకు సలహాలు…

Read More

క్షయ వ్యాధి పరీక్షలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో టీబీ వారోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రవిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి క్షయ అనుమానిత గలవారికి రెండు వారాల మించి దగ్గు,జ్వరం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం లక్షణాలు గల వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి మరియు అవసరమైన…

Read More

ఉచిత కంటి పరీక్షల శిబిరం

పాలకొల్లు: స్థానిక శ్రీ ఏ. ఎస్.ఎన్. ఎం. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్,ఎన్‌సి‌సి యూనిట్ మరియు అమరావతి కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ ప్రధాన అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా కంటి ఆరోగ్యం విద్యాభ్యాసంలో కీలక పాత్ర పోషిస్తుందని…

Read More

గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి – వైద్యుల సూచన

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వద్ద రోటరీ క్లబ్ అధ్యక్షులు, నిక్షయమిత్ర, డాక్టర్ రామకృష్ణ ఆనందరాజు, గర్భిణీ స్త్రీలకు, క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, అదనపు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో వారు తప్పక బలవర్ధక ఆహారం తీసుకోవాలని కోరారు. క్షయ వ్యాధి నివారణ ఇప్పుడు ఎంతో సులువని, ముందుతో పాటు బలమైన ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు….

Read More

క్యాన్సర్ నివారణకు కంకణ బద్దులు కావాలి- పద్మభూషణ్ చిరంజీవి.

హైదరాబాద్: ఫిబ్రవరి, 4(తెలుగు న్యూస్ పవర్) క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కంకణ బదులు కావాలని ప్రముఖ జనం చిత్ర నటులు, సమాజ సేవకులు, పద్మభూషన్ కొణిదల చిరంజీవి పిలుపునిచ్చారు. క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ కిమ్స్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాన్సర్ నివారణ తొలిదశలో గుర్తించగలిగితే 90 శాతం పూర్తిగా వివరించే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. తాను ముందు చూపుతో పరీక్షలు చేయించుకోవడం వల్ల, ప్రియులకు సంబంధించి…

Read More

డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే శారీరక,మానసిక,సామాజిక, చట్టపరమైన సమస్యలపై విద్యార్థులకు స్థానిక సీఐ కే రజని కుమార్ వివరించారు. పాలకొల్లు అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో శనివారం డ్రగ్స్ వ్యసన నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ తో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎస్సై జి పృద్వి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్…

Read More

అమరావతి మెడికల్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

పాలకొల్లు: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) పట్టణంలో ఏర్పాటయిన నూతన వ్యాపార సంస్థ అమరావతి మెడికల్స్ ను కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. స్థానిక అద్దేపల్లి వారి సత్రం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయంలో ఈ షాపు తెరిచారు. ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, షాపులు ప్రారంభించారు. బ్రాండెడ్, ప్రిస్క్రిప్షన్ మందులు అందుబాటులో ఉంచటం ఈ షాపు ప్రత్యేకత….

Read More

కొత్త ఏడాదికి స్వాగతం పలికిన వాకర్స్ క్లబ్.

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) కొత్త ఆలోచనలతో పురోగమించడానికి నూతన సంవత్సర ఒక అవకాశం గా తీసుకోవాలని, క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర రావు తీర్మానించారు. స్థానిక వాకర్స్ క్లబ్, కొత్త కుళాయి చెరువు గట్టు వద్ద బుధవారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేడియాలజిస్ట్, డాక్టర్ పవన్ కుమార్, నడక పరుగు వంటి వ్యాయామాల వల్ల శరీరంలో ఎండార్పిన్, హ్యాపీ హార్మోన్ విడుదలై, ఆరోగ్యంగా జీవించవచ్చునన్నారు. కేక్ కటింగ్ ద్వారా నూతన…

Read More

వాకర్స్ క్లబ్బుచే 40వేల ఉచిత మందుల పంపిణీ

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్, మంగళవారం 40వేల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముత్యాలపాలెం వాసి, మేరీ కుమారి గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి మందులు అవసరం కాగా, వాకర్స్ క్లబ్, పాలకొల్లు వారిని సంప్రదించారు. క్లబ్ వారు మానవతా దృక్పథంతో ఆమెకు 30 వేల రూపాయల విలువైన ఔషధాలు అందజేశారు. పెదమామిడిపల్లికి చెందిన గూడపాటి అనంతలక్ష్మికి 5వేల రూపాయల విలువైన మందులు…

Read More