మంత్రి నిమ్మల శంకుస్థాపన – పాలకొల్లులో సంబరాలు !
నేడు పాలకొల్లు పట్టణంలో మూడున్నర కోట్ల పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు పాలకొల్లు పట్టణంలో మూడున్నర కోట్లతో చేపట్టనున్న 12 అభివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేటి ఉదయం నుంచి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పైప్ లైన్ కోసం 24,25 వార్డుల్లో రూ. 28.49 లక్షలు, హనుమాన్ కాలనీలో రూ. 14.38 లక్షలతో ప్రహారీ నిర్మాణం, ఇదే కాలనీలో రూ., 6.05 లక్షల తో సీ సీ రోడ్డు, చంద్రజీ నగర్…