ప్రశాంత్ కిషోర్ బుట్టలో పడని బీహార్ ఓట్లు
భారతదేశంలో బీహార్ రాష్ట్రం చాలా ప్రత్యేకమైనది.ఇక్కడ ఇంకా రాతియుగం నాటి సామాజిక ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. అత్యంత క్రూరమైన అంతర్గత ఊచకోతలు ఇక్కడి ప్రజలకు సుపరిచితం. నా మిత్రుడు ఒకరు బీహార్ కు చెందిన అనంత్ ఝా.ఇతను బీహార్ లో మనుగడ సాగించలేక ఢిల్లీకి చేరిన దేశం లోనే ఒక కాందీశీకుడుకుడు. ఇది నాకు ప్రత్యక్షమైన ప్రత్యక్ష అనుభవం. ఇక లోతుకు వెళితే ఇలాంటి సంఘటనలు ఎన్నో. మానవీయ విలువలకు అక్కడ అంతగా చోటు ఉండదు. అక్కడ నాయకులు…