Telugu News Power

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను…

Read More

ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం పోటెత్తిన భక్తులు. యలమంచిలి శివాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలతోరణ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, వారి ధర్మకర్తలు, ఈవో, అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, సుబ్రమణ్యం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమాన్నీ తిలకించేందుకు విశేషంగా తరలివచ్చారు. జ్వాలా తోరణం నుంచి తీసిన వరి గడ్డి పశువులకు…

Read More

మంత్రి నిమ్మలచే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం

  కార్తీకమాస శుభారంభం కావడంతో పంచారారమక్షేత యాత్ర బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో అతిముఖ్యమైన శిరోభాగమైన క్షీరారామం పాలకొల్లుకు వచ్చే భక్తులకు కార్తీక మాసాంతం వరకు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేడు పెదగోపురం వద్ద గల రేపాక వారి సత్రంలో స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతల సహకారంతో తలపెట్టిన ఈ పథకంలో విరాళాలు అందిస్తున్న దాతల సౌజన్యాన్ని అభినందించారు. భక్తులకు ఏ…

Read More

పాలకొల్లు చరిత్ర

పాలకొల్లు చరిత్ర – ఒక ద్రవ్య, ధార్మిక, సాంస్కృతిక కదలిక పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక ప్రాచీన పట్టణం. ఇది భక్తి, వ్యవసాయం, కళలు మరియు ప్రజల గాఢ అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది. పాలకొల్లు చరిత్రను పరిశీలించినపుడు, అది శాతవాహనుల కాలం నుంచి ప్రారంభమైన పురాతన పౌరాణిక ప్రస్తావనలతో కూడినట్టుగా తెలుస్తుంది. 📜 పురాతన చరిత్ర పాలకొల్లు పరిసర ప్రాంతాలు శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు వంటి రాజవంశాల పాలనలో ఉన్నట్లు…

Read More