Telugu News Power

ఎస్ఎఫ్ఐ ఉచిత పాలిసెట్ కోచింగ్.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కం)
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలీసెట్ ఉచిత కోచింగ్ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. భీమవరం సీతా పాలిటెక్నిక్ (విష్ణు కాలేజ్) లో ఈనెల 25 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ కింది నెంబర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు. లక్ష్మణ్ ( భీమవరం పట్టణ కార్యదర్శి )
91823 09153,సాయి (భీమవరం పట్టణ అధ్యక్షులు )
7680917097
రోహిత్ ( జిల్లా సహాయ కార్యదర్శి )
9573494242.