
దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం ఒక క్యాబినెట్ మంత్రితో, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొలి ప్రధానమంత్రి మోడీని తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో, భారీ స్థాయిలో ఏర్పాటు అయిన సభలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం, వారి ఉత్పత్తులు సత్వరం గమ్యస్థానాలకు చేరడం కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 216 ను నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ మచ్చ గార్ల మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం పీఎం కెఎస్వై పథకం అమలులోకి తెచ్చారన్నారు. మంచి కార్ల మత్స్యకారులకు అవసరమైన వస్తు వాహనాలు సమకూర్చుకోవడానికి 60 శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు గతంలో ఉన్న 15% జీఎస్టీ 5%ని తగ్గించిందన్నారు. దేశానికి విదేశీ మార్గద్రవ్యం మంచి సంపు ద్వారా మత్స్య సంపద ద్వారా ఎక్కువగా వస్తుంది అన్నారు. ఎందుకు ఇందుకు కారణం మత్స్యకారుల కృషి అన్నారు. మత్స్యకార కమిటీ హాల్ నిర్మించడానికి మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర జలవల్ల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల పొట్టకొట్టే జీవో గత ప్రభుత్వం తీసుకొవచ్చిందన్నారు. కూడం ఓటమి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో రద్దు చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి సమాంతరంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి పరచాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారన్నారు. మత్స్యకార విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశా లలు నిర్మించిన నిర్మించామన్నారు. ప్రపంచ స్థాయికి ఆక్వారంగా ఎదిగిందంటే దానికి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు చేసిన కృషి కారణం అన్న రు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ఇక్కడ మెజారిటీ సామాజిక వర్గాన్ని కాదని తనకు సీటు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు తామంతా రుణపడి ఉంటాను ఉంటామన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు అయిన సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాను చూపుతుందన్నారు ఇటీవల తుఫాను నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కేజీలు చొప్పున బియ్యం తదితర పోస్టులు వస్తువులు అందజేసింది అన్నారు నల్లిక్రిక్ కు12 కోట్లు
కోటూరు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మత్స్య సంపద అంతరించిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు నదీ జలాలు సముద్ర జలాలు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మత్స్యకారుల సంఘాలకు 5 లక్షలు చొప్పున 13 1/2 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు మత్స్యకారులకు వందమందికి 70000 చొప్పున రామకృష్ణ అడ్మిషన్ వారు బోటు వల ఇవ్వడానికి ఒప్పించినట్టు తెలిపారు సముద్ర జలాలు లో సముద్ర జలాల్లో సుదూరంగా వెళ్లేటప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్లు వండర్లు ఫాందర్లు వాడాలన్నారు ఇందువల్ల తుఫాన్ హెచ్చరికలు ముందుగానే తెలుసుకోవచ్చును మత్స్య సంపద వేట ఆధునిక పద్ధతుల్లో చేయాలని అందుపుచ్చుకోవాలని అందుపుచ్చుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ మొగల్తూరు టోల్గేట్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగు కాలువలను బాగు చేయించాలని కోరారు. ఈ సభలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు ఎం ఏ షరీఫ్, రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కొల్లాటి పెద్దిరాజు, మంతెన రామ రాజు, బడేటిరాధాకృష్ణ, ఘంటసాల వెంకటలక్ష్మి, బర్రె వెంకట్ రమణ،జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, ఆర్డిఓ దాసిరాజు, మత్స్య శాఖ జిల్లా అధికారి ఏ నాగరాజా, వివిధ శాఖల అధికారులు మజ్జిగ సోదరీమణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మత్స్యకారులకు వాహనాలు అందజేత
నర్సాపురం నవంబర్ 21 తెలుగు న్యూస్ కావాలి ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన మత్స్యకార సభలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖామాత్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు మత్స్యకారుల తరఫున ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ భారీ పండుగప్పచేపను బహుమతిగా అందించారు. అనంతరం మత్స్యకార లబ్ధిదారులకు ఫ్రీజర్ బాక్సులు ఉన్న ఆటోలు మోటార్ సైకిల్ వలలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జ్ పోత్తూరి రామరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి జానకిరామ్, బండారు మాధవ నాయుడు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి పలువురు అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
