మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుడాల గోపి కుమార్తె వివాహ ఆహ్వానం.
పాలకొల్లు: సెప్టెంబర్,30(తెలుగు న్యూస్ పవర్. కామ్) వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల ఈ హరి గోపాలరావు, గోపి బుధవారం కలిశారు.కుమార్తె కోమలి శ్రీ విజయ దుర్గాకు వరుడు ప్రకాష్ తో ఈనెల 29న జరిగే రిసేష్షన్ రిసెప్షన్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కుటుంబ సభ్యుల తో కలిసారు. వివాహానికి హాజరుకావటానికి ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖత తెలిపినట్టు గోపి…