Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి బంగారం కానుక.

బంగారు కానుక సమర్పిస్తున్న సరిపల్లి దంపతులు

భీమవరం: మార్చి, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం.శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన సరిపల్లి వెంకట రామరాజు,నాగకుమారి దంపతులు 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసిసారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలునిర్వహించినారు,ఆలయ చైర్మన్ బోండాడ నాగభూషణం శేషవస్త్రం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు మీనాక్షి ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు