అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన.
యలమంచిలి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక చించినాడ గ్రామంలో దాదాపు కోటి రూపాయలు నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపనలు చేశారు. మంచినీటి పథకానికి 5 లక్షలు, వడ్డిలంక ఛానల్, సిమెంట్ గోడ నిర్మాణానికి, దాదాపు 40 లక్షలు, అప్రోచ్ పనులకు దాదాపు 50 లక్షల తో మైనర్ డ్రైన్ పై కల్వర్టు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి, రుద్రరాజు సత్యనారాయణ రాజు, మామిడి శెట్టి…