శ్రీ అద్దేపల్లి కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
పాలకొల్లు:అక్టోబర్ 2, (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్, టు, చరిత్ర విభాగం మరియు రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్తంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, గాంధీజీ…