సీతారామ కళ్యాణం పట్టు వస్త్రాల సమర్పణ
పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కళ్యా ణ మహోత్సవాల సందర్భంగా, ఆదివారం రాత్రి, శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు మేళ తాళాలతో పట్టు వస్త్రాలు సీతారామ స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మీసాల రామచంద్ర, ట్రస్టీలు పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, ఆలయ పర్యవేక్షకులు పి వాసు. అర్చకులు క్రిష్టప్ప, అనిల్, వీరబాబు ఆలయ…