Telugu News Power

సంక్రాంతి సంబరాలు, ముచ్చటగా, మూన్నాళ్ళ,తిరునాళ్లల సాగిపోయాయి.

ఏడాదిగా ఎదురుచూసిన పండగ, తనదైన ముద్ర వేసి వెళ్ళిపోయింది. ఈ ఏడాది, జన్ జడ్, యువత 80శాతం, సంక్రాంతి సంబరాల వద్ద కనిపించారు. సరదా కోసం జూద క్రీడలు ఆడారు. బరి బయట కోడిపందాలు కాశారు. డాన్సులు ఎంజాయ్ చేశారు. ఈ పండుగలో 60 ఏళ్లు పైబడినవారు తక్కువగానే కనిపించారు. వారికి నచ్చే కళాప్రదర్శన లేవి లేవు. , పెద్ద జెయింట్ వీల్, బుల్లి కార్లు ఎక్కి, చిన్న పెద్ద ఆనందించారు. కొన్నిచోట్ల మ్యూజికల్ నైట్ తో,…

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి, ఎకరా 75 సెంట్ల భూమి కానుకగా ఇచ్చిన,పోతురెడ్డి కామరాజు మనువమలు.

పాలకొల్లు: జనవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారికి, పూలపల్లి గ్రామానికి చెందిన పోతురెడ్డి కామరాజు, వారి మనుమలు ఎకరా 75 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. స్వామివారి దర్శనం నిమిత్తం ఈ కానుక సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భమిడిపాటి వెంకన్న అభిషేక పండితులచే, పార్వతీ పరమేశ్వరులకు, అర్చన పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం భూమి కానుకగా ఇచ్చిన దాతలను శేష వస్త్రములతో ఆలయ అధికారులు సత్కరించారు. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు….

Read More

బంగారు కోడి పుంజు, వచ్చేనండి

భీమవరం: జనవర,16(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి సందర్భంగా, భీమవరం పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల కోడిపందాలు జరుగుతుంటాయి. ఇక్కడ అతిధిమర్యాదలు కూడా ఆస్వాదించి తీరవలసింది. ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ చోటు చేసుకుంటాయి. ఈ ఏడాది, ఓ పందెం పుంజు కోటిన్నర జాక్పాట్ కొట్టి, తన యజమానిని, గంటల్లో కోటీశ్వరుని చేసింది. అలాగే, స్థానిక దుర్గాపురం బరిలోకి బంగారు కోడిపుంజు వచ్చింది. యజమాని 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరు వేసి తీసుకురావటం మరో ప్రత్యేకత. కండలు తిరిగిన…

Read More

పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ ప్రశంస.

న్యూఢిల్లీ: జనవరి,15(తెలుగు న్యూస్ పవర్) జపనీయుల యుద్ధకళ, కెన్ జుట్సషు లో విశిష్టమైన స్థానం సంపాదించినందుకు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో అభినందనలు తెలిపారు. , అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రజా జీవితంలో నిరంతరం తీరికలేకుండా ఉన్నప్పటికీ, యుద్ధ విద్యవలో నిరంతర సాధన, నిబద్ధత, క్రమశిక్షణతో ఈ ఘనత సాధించారన్నారు. దశాబ్దాలుగా, ఈ యుద్ధ విద్య, నిరంతర సాధన ప్రశంసనీయమన్నారు. ఎంత…

Read More

పి పి పీ పద్ధతి నివసిస్తూ మెడికల్ కాలేజీ జీవోలు భోగిమంటల్లో

యలమంచిలి: జనవరి,14(తెలుగు న్యూస్ పవర్) నరసాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్వగృహం,స్థానిక కలగంపూడిలో సంక్రాంతి ఉత్సవాలు అభిమానుల కొలహలమ్ మధ్య ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గం ఇంచార్జ్, గుడాల గోపి, మండలం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, ఉమామహేశ్వరరావు తదితరులు పి పి పి పద్ధతిలో మెడికల్ కాలేజీ ల ఏర్పాటు నివసిస్తూ జీవో కాపీలను భోగిమంటల్లో వేసి తగులుబెట్టి…

Read More

యలమంచిలిలో డబుల్ ధమాకా సంక్రాంతి

యలమంచిలి:జనవరి,14(తెలగు న్యూస్ పవర్) సంక్రాంతి సంబరాలకు యలమంచిలి వచ్చే సందర్శకులకు ఈ ఏడాది డబుల్ ధమాకా పండగ ఆతిథ్యం అందుతుంది. స్థానిక దాత, తమ్మినీడి నరసింహారావు, ఎస్టేట్స్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అతి తక్కువ సమయంలో, ఏర్పాట్లు చేయడం వల్ల, ఆ మేరకు సఫలీకృతులయ్యారంటున్నారు. బంధుమిత్రులు, సందర్శకులు ఈ సంక్రాంతి సంబరాల్లో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక్కడ 18 రకాల వంటలతో ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బొప్పన హరికిషోర్,…

Read More

సంక్రాంతి సంబరం, జనసముద్రం

యలమంచిలి: జనవరి,14 (తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి గ్రామదేవత కొలువైన యలమంచిలి, తాడిగరువు తోట వద్ద వేంచేసి ఉన్న అమ్మవారి ఆలయం ఎదురుగా సంక్రాంతి సంబరాలు బుధవారం, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) భోగిమంట వేసి ప్రారంభించారు. యువతులు నింబడైన తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చారు. ఉదయం నుంచి ఎక్కడెక్కడ నుంచో పిల్లాపాపలతో ఈ సంక్రాంతి సంబరాలతో పాలుపంచుకోవడానికి తరలివచ్చారు. ఇసుక వేసినా రాలనంత జనం రావడంతో, రాకపోకలు మొత్తం స్తంభించిపోయాయి. ఉదయం అల్పాహారం దగ్గర…

Read More

ఎమ్మెల్యే కప్ విజేతలు వీరే

పాలకొల్లు: జనవరి:14(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల, శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, ధర్మారావు ఫౌండేషన్ ద్వారా స్థానిక బిఆర్ఎంవి హై స్కూల్ ప్రాంగణంలో, ఎమ్మెల్యే కప్, కలిదిండి రామరాజు (ఆడిటర్ రామరాజు) స్మారక కబడ్డీ పోటీలు, బుధవారం రాత్రి ముగిశాయి. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో,పురుషుల విభాగంలో ఎస్సీఈసీ రైల్వే జట్టు ఎమ్మెల్యే కప్ చేజిక్కించుకుంది. మహిళల విభాగంలో, ఢిల్లీ సిఆర్పిఎఫ్ జట్టు కప్ దక్కించుకుంది. ఈ ఇరుజట్లకు, చెరో లక్షన్నర రూపాయల…

Read More

సంక్రాంతి ఉత్సవాలు నిమ్మల కే సాధ్యం – కేంద్రమంత్రి వర్మ

పాలకొల్లు: జనవరి,14(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి ఉత్సవాలు, గత 11 ఏళ్లుగా, నిర్విరామంగా, ఇంత భారిస్థాయిలో నిర్వహించడం అనితర సాధ్యమని, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కృషిని అభినందించారు. యువతలో సాంప్రదాయ క్రీడల పట్ల అభిరుచి కలిగించడానికి ఈ సంక్రాంతి క్రీడలు స్ఫూర్తినిస్తాయన్నారు. గత వారం రోజులుగా, కలిదిండి రామరాజు (ఆడిటర్ రామరాజు) క్రీడా ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ వారి…

Read More

దేవుని పాట, జనం ఆట నేటి నుంచే సంక్రాంతి సంబరాలు

పాలకొల్లు: జనవరి,13(తెలుగు న్యూస్ పవర్) విశ్వవ్యాప్తమైన తెలుగువారి వారసత్వ సంపద, సంస్కృతీసంప్రదాయం. సంక్రాంతి పండగ శోభతోతో గాని అది సంపూర్ణం కాదు. అందుకే దేశ విదేశాల నుంచి ఆ పండుగ మూడు రోజుల కోసం, 365 రోజులు ఎదురు చూస్తుంటారు. బంధుమిత్రులతో ఇదే విషయంపై తరచూ చర్చించుకుంటూ ఉంటారు. గతేడాది సంబరాలు పంచిన ఆనందాన్ని ఇంకా మరచిపోక ముందే మరో సంక్రాంతి తెలుగుముంగిట వాలింది. ధనుర్మాసం గత నెల 16 నుంచి ప్రారంభమైంది. దీంతోపాటే హరిదాసులు, గంగిరెద్దులవారు…

Read More