Telugu News Power

జల సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటి.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలలో నీటి సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటీ శనివారం జరిగింది. జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా, భౌతిక శాస్త్ర విభాగం ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతతో జలవనురుల సంరక్షణపై వేసిన చిత్రాలు ఆకట్టుకుని,ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, టి కృష్ణ, బి రమేష్ కుమార్, బి రామలక్ష్మి, సుబ్బరాయన్, విద్యార్థులు పాల్గొన్నారు. చేతులకు…

Read More

వైయస్సార్సీపి పాప పరిహార పూజ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More

సైబర్ భద్రత పై చాంబర్స్ కళాశాలలో ముగిసిన శిక్షణ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More

అంబటి అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజంలో నిలబడే అర్హత కూడా లేదని, స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. స్థానిక కాజ పడమర గ్రామంలో సుమారు 50 లక్షల వ్యయంతో దిగమర్రు వరకు వేయనున్న రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై…

Read More

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ…

Read More