అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు.
పాలకొల్లు:డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) చిన్న గ్రామాలపై కూడా, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక బల్లిపాడు గ్రామంలో 88.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న, అభివృద్ధి పనులకు బుధవారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. తాగునీటి సరఫరాకు 68.80 లక్షలతో ప్రారంభం…