యలమంచిలి శివాలయం లో అన్న సమారాధన
యలమంచిలి శివాలయం మాసశివరాత్రి సందర్భంగా అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో విశేషఅభిషేక కార్యక్రమం జరిగింది. తాళ్లూరి శ్రీనివాస్ వైజాగ్ బుజ్జి, తదితర పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదిహేను నెలల పాటు వైజాగ్ బుజ్జి ఆర్థిక సాయం తో జరిగే కార్యక్రమంలో సుమారు ఐదువందల మంది కి అన్నప్రసాద వితరణ చేశారు.