ఈతలో రికార్డు సృష్ఠింన 7 ఏళ్ళ బాలుడు.
రాంచి: మే 1: ఝార్ఖండ్‌లోని రాంచి నివాసి 7 ఏళ్ల ఇషాంక్ సింగ్ అనే బాలుడు అసాధారణ సాహసం ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్ఫాడు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడు ధనుష్కోడి వరకు 29 కిలోమీటర్ల పాక్ జలసంధి (పాల్క్ స్ట్రెయిట్)ని దాటాడు. ఈ జలసంధిని 9 గంటల 50 నిమిషాల్లో ఈది సరికొత్త రికార్డు రికార్డు సృష్ఠించాడు. గత నెల 30న, జరిగిన ఈ ఈత ప్రదర్శనకు యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం (యూఆర్ఎఫ్) అధికారికంగా ధృవీకరించింది….